- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News... ఆ రైళ్లు రద్దు
ఫిబ్రవరి 16 నుండి 19 వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షణ మధ్య రైల్వే... Many trains are canceled due to repair works

X
దిశ, మెట్టుగూడ: ఫిబ్రవరి 16 నుండి 19 వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రదైన రైళ్ల వివరాలు.. కాచిగూడ - మెదక్(ట్రైన్ నెంబర్ 07857) ఫిబ్రవరి 16 నుండి 18 వరకు, మెదక్ - కాచిగూడ(ట్రైన్ నెంబర్ 07588) ఫిబ్రవరి 17 నుండి 19 వరకు, ఆదిలాబాద్ - నాందేడ్(ట్రైన్ నెంబర్ 17409) ఫిబ్రవరి 17న, నాందేడ్ - ఆదిలాబాద్(ట్రైన్ నెంబర్ 17410) ఫిబ్రవరి 17న రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Next Story






