- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిల్కానగర్ లో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ
ఉప్పల్ చిల్కానగర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసరి కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు.

X
దిశ, ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని చిల్కానగర్ డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసరి కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి పూజా పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంజరి సంతోష్, ఉప్పల్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నరేష్, కరిపె మల్లికార్జున్, సురేందర్ రెడ్డి, శ్రావణ్, మహేష్, చర్చ్ కాలనీ రాజు తదితరులు పాల్గొన్నారు.
Next Story






