- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సీఎం చంద్రబాబుని వివాహానికి ఆహ్వానించిన ఎం.నర్సింహులు
ఏప్రిల్ 12వ తేదీన తమ కూతురు వివాహానికి రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని జూబ్లీహిల్స్ కంటెస్టేడ్ కార్పొరేటర్ ఎం.నర్సింహులు ఆహ్వానించారు.

X
దిశ, జూబ్లీహిల్స్ : టీడీపీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుని జూబ్లీహిల్స్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎం. నర్సింహులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 12వ తేదీన తమ కూతురు వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ని రావాలని ఆహ్వానించారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగిరి జ్యోత్స్న, టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజు నాయక్ ఉన్నారు.
Next Story






