- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ లిక్కర్ రవాణా కేసు.. ఈడీ కస్టడీకి అనుమతి
ఏపీ లిక్కర్ రవాణా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నిందితులను ఈడీ కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ రవాణా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నిందితులను ఈడీ కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. గురువారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు నిందితులను విచారించనున్నారు. నిందితులు వాసుదేవరెడ్డి, రాజ్‌కేసిరెడ్డి, కారుమూరి సునీల్‌ను ఈడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. మద్యం అక్రమ రవాణా, నిధుల మళ్లింపు, ఈ వ్యవహారంలో ఇతర భాగస్వాములకు ఉన్న సంబంధాలపై అధికారులు విచారించనున్నారు. ఈ త్రిసభ్య నిందితుల బృందాన్ని సుదీర్ఘంగా ప్రశ్నించడం ద్వారా ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, ఇతర కీలక లావాదేవీలకు సంబంధించి మరిన్ని ఆధారాలను బయటకు తీయవచ్చని ఈడీ అధికారులు భావిస్తున్నారు.
Next Story






