- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KCR : సాయి చందుకు కేసీఆర్ నివాళి
గాయకుడు సాయిచంద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు.

X
దిశ, వనస్థలిపురం : గాయకుడు సాయిచంద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సాయిచంద్ దశదిన కర్మకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి, పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కళాకారులు సాయి చందును గుర్తు చేసుకుంటూ పాటలు పాడారు.
Next Story






