- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Jani Master: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు.. రాయదుర్గం పీఎస్‌లో మహిళ ఫిర్యాదు
Jani Master: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు.. రాయదుర్గం పీఎస్‌లో మహిళ ఫిర్యాదు
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అలియాస్ షేక్ జానీ భాషాపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

X
దిశ, శేరిలింగంపల్లి: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అలియాస్ షేక్ జానీ భాషాపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్‌పై సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్, బెదిరింపు (506), గాయపరచడం (323) క్లాజ్ (2) కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలోనూ ఇదే రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో జానీ మాస్టర్‌పై కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే.
Next Story






