- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
సూడాన్ దేశస్తుడిని చితక్కొట్టిన హైదరాబాద్ యూత్
by Disha Web Desk 2 |

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ర్యాష్‌గా కారు నడిపి బాలుడ్ని ఢీకొట్టి పారిపోయే యత్నం చేసిన సూడాన్ దేశస్తునికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కలకలం సృష్టించిన ఈ సంఘటన టోలిచౌక్ పారామౌంట్ కాలనీలో జరిగింది. గురువారం రాత్రి సూడాన్‌కు చెందిన మొహమ్మద్ కారును విపరీత వేగంతో నడుపుతూ ఓ బాలుడ్ని ఢీ కొట్టాడు. ఆ వెంటనే పారిపోవటానికి ప్రయత్నించాడు. అయితే, అతన్ని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు. కారును ధ్వంసం చేశారు. అనంతరం మొహమ్మద్‌ను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
Next Story