- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేయండి’.. ఆ కంపెనీలకు పోలీసుల ఆదేశం
by Muthe.Rajitha |
హైదరాబాద్ నగరంలో రేపు అతి భారీ వర్షాలు కురవనున్నాయని, భారత వాతావరణశాఖ(IMD) హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో రేపు అతి భారీ వర్షాలు కురవనున్నాయని, భారత వాతావరణశాఖ(IMD) హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐటీ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసారు పోలీసులు. కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) అవకాశం కల్పించాలని సూచించారు. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్ ఐటీ కంపెనీలకు ఓ అడ్వైజరీని జారీ చేశారు. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ, ఉద్యోగుల భద్రత కోసం అలాగే అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
Next Story






