- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Breaking: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఖైరతాబాద్ జంక్షన్‌లో పరిస్థితి ఇంత దారుణమా? (ఫొటోలు)
Breaking: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఖైరతాబాద్ జంక్షన్‌లో పరిస్థితి ఇంత దారుణమా? (ఫొటోలు)
హైదరాబాద్‌లో వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి....

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్ జంక్షలో అయితే రోడ్లపై వర్షపు నీరు అడుగు మేర చేరింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. వర్షపు నీటిలో వాహనదారులు, స్కూలు విద్యార్థులు, సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
Next Story






