దిశ ఎఫెక్ట్ : 'పడ్డారంటే అంతే' కథనాన్ని సుమొటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ

by Bhanu |

ప్రమాదకరమైన రెయిలింగ్ తో పొంచి ఉన్న ప్రమాదం గురించి దిశ దినపత్రికలో ఈ నెల 19వ తేదీన ప్రచురితమైన’ పడ్డారంటే అంతే ‘ శీర్షికన ప్రచురితమైన వార్తా కథనానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది .

దిశ ఎఫెక్ట్ : పడ్డారంటే అంతే కథనాన్ని సుమొటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : ప్రమాదకరమైన రెయిలింగ్ తో పొంచి ఉన్న ప్రమాదం గురించి దిశ దినపత్రికలో ఈ నెల 19వ తేదీన ప్రచురితమైన’ పడ్డారంటే అంతే ‘ శీర్షికన ప్రచురితమైన వార్తా కథనానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పంజాగుట్ట, ద్వారకాపురి కాలనీ రోడ్‌లోని మోడల్ హౌస్ సమీపంలో ఓ భవనం ముందు ప్రమాదకరమైన రీతిలో పదునైన ఇనుప చువ్వలతో రెయిలింగ్‌ల వల్ల ప్రమాదం పొంచి ఉందని కథనాన్ని పత్రిక టాబ్లాయిడ్ లో ప్రచురించింది. దీనికి స్పందించిన హెచ్ఆర్సీ కథనాన్ని సుమొటోగా స్వీకరించింది . జూన్ 30వ తేదీలోగా సమగ్ర విచారణ నివేదకతో హెచ్ఆర్సీ ముందు హాజరు కావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించింది .

Next Story