- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Hyderabad Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం.. హెచ్చరికలు జారీ చేసిన మేయర్
Hyderabad Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం.. హెచ్చరికలు జారీ చేసిన మేయర్
by Muthe.Rajitha |
హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం(Hyderabad Rains) కురిసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం(Hyderabad Rains) కురిసింది. కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, శివంరోడ్, తెల్లపూర్, బిహెచ్ఈఎల్, చందానగర్ తోపాటు పలుచోట్ల అతి భారీ కురిసింది. కాగా ఈ వర్షం రాత్రి 11 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) అంచనా వేసింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలవడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
కాగా రానున్న 6 గంటల పాటు నగర పౌరులు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ విజయలక్ష్మి(Mayor Vijayalakshmi), GHMC అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర సహాయం కోసం 040-21111111 కాల్ చేయాలని అధికారులు సూచించారు. హైడ్రా, GHMC, SDRF సిబ్బంది సహాయక చర్యల్లో దిగింది.
Next Story






