- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం
by Muthe.Rajitha |
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం(Hyderbad Rains) కురిసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం(Hyderbad Rains) కురిసింది. బేగంపేట్, సికింద్రాబాద్, ప్యారడైజ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, అశోక నగర్, ముషీరాబాద్, తార్నాక, ఓల్డ్ సిటీ, అంబర్ పేట్, రామంతపూర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు హెచ్చరించారు. మరోవైపు శుక్రవారం సాయంత్రం ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
Next Story






