- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, బంజారాహిల్స్: మ్యాంగో యూట్యూబ్ చానెల్ ఎదుట గౌడ సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. ఇటీవల విడుదల చేసిన వీడియోల్లో గౌడ కులస్తుల మహిళలను వ్యభిచారిణులుగా చూపించారని సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే వీడియోలను తొలగించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తొలుత బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని మ్యాంగో యూట్యూబ్ చానెల్ వద్ద నిరసన తెలుపుతున్న ఆందోళనాకారులను పోలీసులు అరెస్టు చేశారు. సింగర్ సునీత భర్త మ్యాంగో మ్యూజిక్ చానెల్ అధినేత వీరపనేని రామ్.
Next Story






