గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి..?

by Disha Web Desk 19 |
గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి..?
X

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో క్రమంగా కారు పార్టీ ఖాళీ అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్లో మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్లు చేరగా.. తాజాగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గద్వాల్ విజయలక్ష్మి.. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు రోహిణ్ రెడ్డి కూడా వీరితో పాటు ఉన్నారు.

Read More: BREAKING: కాంగ్రెస్‌లో చేరికపై క్లారిటీ ఇచ్చిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి



Next Story

Most Viewed