- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
80 గ్రాముల వెండితో గణపతి అలంకరణ
by velandi.Saikiran |
గణనాదుడిని 80 గ్రాముల వెండితో అందంగా తీర్చిదిద్దారు కమిటీ సభ్యులు

X
దిశ, అంబర్ పేట: నల్లకుంట డివిజన్, రత్ననగర్ లో వోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. గణనాదుడిని 80 గ్రాముల వెండితో అందంగా తీర్చిదిద్దారు కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా రాజేష్ లాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండప నిర్వహకులు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖేష్, గణేష్, ప్రకాష్, విజయ్, సాయి గణేష్, సాయి కిరణ్, మహేష్, ఉపేందర్, మనీష్, శివ, పాండు తదితరులు పాల్గొన్నారు.
Next Story






