- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బేగంపేట్ లో డెంటల్ డాక్టర్ ఆత్మహత్య
బేగంపేట బ్రాహ్మణవాడిలో డెంటల్ డాక్టర్ కొమ్ము మహర్షి (30) బలవన్మరణానికి పాల్పడ్డాడు.

X
దిశ, బేగంపేట: బేగంపేట బ్రాహ్మణవాడిలో డెంటల్ డాక్టర్ కొమ్ము మహర్షి (30) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా,మల్లంపేట్ కు చెందిన మహర్షి బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు.తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని అతని భార్యకు చెప్పేవాడని పోలీసుకు తెలిపారు.బ్రహ్మంవాడిలోని సద్గుణ అపార్ట్‌మెంట్ లో ఉండే అతని సోదరుడి ఇంటికి వచ్చి కౌన్సెలింగ్ కూడా పొందారు అనంతరం అక్కడే రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని మరణించారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






