- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్త రామదాసు కీర్తనలపై తెలుగు వర్సిటీ లో కోర్సు
by Ratna Kumari |
సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంగీత శాఖ ఆధ్వర్యంలో సంగీతాభిమానులు, భక్తి సంగీతంపై ఆసక్తి కలిగిన ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా “భక్త రామదాసు కీర్తనలు” పేరుతో ఒక సంవత్సర కాలవ్యవధి గల ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సును రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం లోకభవన్ లో కోర్సు ప్రారంభ దృశ్య చిత్రాన్ని విడుదలచేశారు

X
దిశ, రవీంద్ర భారతి : సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంగీత శాఖ ఆధ్వర్యంలో సంగీతాభిమానులు, భక్తి సంగీతంపై ఆసక్తి కలిగిన ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా “భక్త రామదాసు కీర్తనలు” పేరుతో ఒక సంవత్సర కాలవ్యవధి గల ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సును రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం లోకభవన్ లో కోర్సు ప్రారంభ దృశ్య చిత్రాన్ని విడుదలచేశారు.ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య నిత్యానందరావు మాట్లాడుతూ తెలుగు భక్తి సంగీత సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ, భక్త రామదాసు కీర్తనల సాహిత్య, సంగీత వైభవాన్ని యువతరానికి చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కోర్సును రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంత రావు పాల్గొన్నారు.
Next Story






