CM Revanth Reddy : MLA వంశీకృష్ణను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ(MLA VamshiKrishna)ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరామర్శించారు.

CM Revanth Reddy : MLA వంశీకృష్ణను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ(MLA VamshiKrishna)ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే వంశీకృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లో బంజారాహిల్స్ లోని స్టార్ ఆసుపత్రిలో చేర్చారు. కాగా ఆయనకు శస్త్రచికిత్స జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలో సోమవారం వంశీకృష్ణను ఆసుపత్రిలో సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

Next Story