- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కినేని అఖిల్ రిసెప్షన్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. ఫొటోలు వైరల్
అక్కినేని అఖిల్-జైనాబ్ రిసెప్షన్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు...

X
దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కుమారుడు అఖిల్-జైనాబ్ వివాహం(Akhil-Zainab wedding) జరిగిన విషయం తెలిసిందే. తన ప్రియురాలినే భార్యగా చేసుకున్నారు. జూన్ 6న వీరి పెళ్లి జరిగింది. అయితే ఈ రోజు హైదరాబాద్‌లో రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు తదితరులు సైతం హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Next Story






