ఘనంగా గణపతి ఉత్సవాలు

by velandi.Saikiran |

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చైతన్యపురి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి వికాస్ నగర్, పిఅండ్

ఘనంగా గణపతి ఉత్సవాలు
X

దిశ, చైతన్యపురి: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చైతన్యపురి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి వికాస్ నగర్, పిఅండ్టి కాలనీ, ద్వారకాపురం, చైతన్యపురి, ప్రభాత్ నగర్, మారుతీ నగర్, చైతన్యపురి, న్యూమారుతీ నగర్, సత్యనారాయణపురం కాలనీలలో గణనాథులను దర్శించుకున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో చైతన్యపురి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామకృష్ణ, పులి కిరణ్, నరేష్, నవీన్, అఖిల్, చింటు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story