- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Breaking News : టపాసులతో కారుకు మంటలు.. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు
Breaking News : టపాసులతో కారుకు మంటలు.. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు
by Muthe.Rajitha |
దీపావళి టపాసులతో కారుకు మంటలు అంటుకున్న ఘటన హైదరాబాద్(Hyderabad) లో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : దీపావళి టపాసులతో కారుకు మంటలు అంటుకున్న ఘటన హైదరాబాద్(Hyderabad) లో చోటు చేసుకుంది. నగరంలోని చర్లపల్లిలోని వెంకటరెడ్డి నగర్లో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. దీపావళి టపాసులు పేలుస్తుండగా అవి కాస్త పక్కనే ఉన్న కారులోకి దూసుకు వెళ్ళి, కారుకు నిప్పు అంటుకుంది. అప్పటికే ఆ కారులో ఆడుకుంటున్న చిన్నారులకు మంటలు అంటుకోవడంతో పిల్లలు హాహాకారాలు చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పిల్లలను రక్షించి స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. కాగా కారు మంటల్లో పూర్తిగా దగ్ధం అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- Fireworks
Next Story






