- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Secretariate : సచివాలయంలో మరో కీలక మార్పు
by Muthe.Rajitha |
తెలంగాణ సచివాలయం(Telangana Secretariate)లో కీలక మార్పులు చేపట్టారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సచివాలయం(Telangana Secretariate)లో కీలక మార్పులు చేపట్టారు. ఇకపై సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు(Facial Recognition Attendence) వేయనున్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఈ విధానం వర్తింపజేయనున్నారు. ఔట్ సోర్సింగ్, సచివాలయ హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో హాజరు తీసుకున్న తర్వాతే లోపలికి అనుమతించనున్నారు. అయితే ఈ కొత్త హాజరు పద్ధతి రేపటి నుంచి అమలులోకి వస్తుందని సచివాలయ నిర్వహణ అధికారులు పేర్కొన్నారు.
Next Story






