- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vikarabad: బాలుడి కిడ్నాప్‌కు యత్నం.. చితకబాదిన స్థానికులు
వికారాబాద్ జిల్లాలో బాలుడిని కిడ్నాప్ చేసేందుకు దుండగుడు యత్నించారు...

X
దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా(Vikarabad District) యాలాల్ మండలం యోన్కెపల్లి(Yonkepally)లో బాలుడిని కిడ్నాప్(Boy Kidnap) చేసేందుకు దుండగుడు యత్నించారు. రోడ్డు పక్కన వెళ్తున్న 8 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లారు. పెర్కంపల్లి తండా(Perkampally Thanda)లో బాలుడితో కిడ్నాపర్ అనుమానాస్పదంగా కనిపించారు. ఈ మేరకు కిడ్నాపర్‌ను స్థానికులు నిలదీశారు. అసలు విషయం బయటపడటంతో కిడ్నాపర్‌కు స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కిడ్నాపర్‌ను కొడంగల్ మండలం(Kodangal Mandal) పర్సాపూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






