- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad Metro : మెట్రో డోర్‌లో ఇరుక్కున్న ప్రయాణికుడు
by Muthe.Rajitha |
హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)లో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)లో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. సెన్సార్(Sensor) పనిచేయక ఓ వ్యక్తి డోర్‌లో ఇరుకున్నాడు. ఖైరతాబాద్ మెట్రోస్టేషన్(Khairathabad Metro Station)లో ఓ ప్రయాణికుడు మెట్రో రైలు దిగుతుండగా.. సెన్సార్ పనిచేయక, డోర్స్ మూసుకోవడంతో.. ఆ వ్యక్తి డోర్‌లో ఇరుక్కున్నాడు. తక్షణమే స్పందించిన తోటి ప్రయాణికులు లాగడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కాగా ఈ ఘటనపై మెట్రో నిర్వాహకులు స్పందిస్తూ.. సెన్సార్ వ్యవస్థ పనిచేయక పోవడం వలన ఈ ఘటన జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకుంటామని తెలియజేశారు.
Next Story






