- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైఎస్ షర్మిల పై కేసు నమోదు
దిశ, ఖైరతాబాద్ : వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అఫిడవిట్ రిలీజ్ చేసినందున బీఆర్ఎస్ కార్యకర్త నరేందర్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

X
దిశ, ఖైరతాబాద్ : వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అఫిడవిట్ రిలీజ్ చేసినందున బీఆర్ఎస్ కార్యకర్త నరేందర్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షర్మిల పై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 2 సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు షర్మిలపై సెక్షన్ 505 (2), 504 కింద కేసు నమోదు చేశారు.
Also Read..
కమీషన్లు రావనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వట్లే: కేసీఆర్పై షర్మిల ఫైర్
Next Story






