- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
94 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
హైదరాబాద్ నగరంలో 94 మంది ఇన్స్ పెక్టర్లు బదిలీ అయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో 94 మంది ఇన్స్ పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వాళ్లలో 30 మంది లా అండ్ ఆర్డర్ ఇన్స్ పెక్టర్లు ఉండగా మిగిలివాళ్లు ఇతర విభాగాలకు చెందినవారు. ఇక భారీగా ఇన్స్ పెక్టర్లను ట్రాఫిక్ కు బదిలీ చేస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇన్స్ పెక్టర్ల బదిలీ చర్చనీయాంశంగా మారింది.
Also Read..
Next Story






