Breaking : హైదరాబాద్ లో 249 ఎస్ఐ లు బదిలీ..

by Bhanu |

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అధికారుల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

Breaking :  హైదరాబాద్ లో 249 ఎస్ఐ లు బదిలీ..
X

దిశ, సిటీక్రైం: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అధికారుల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పోలీస్‌ కమిషనర్‌ డీజీ సీవీ ఆనంద్‌ గురువారం 249 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయగా, మరో 88 మంది పోలీసులకు ఎస్ఐలుగా పదోన్నతులు మంజూరు చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ సంబంధిత అధికారులను వెంటనే రిలీవ్‌ చేయాలని ఆదేశించారు.

Next Story