- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: ‘వామ్మో.. ఏంటీ జనాలు’.. కిక్కిరిసిన మెట్రో స్టేషన్ (Photos)
by Gantepaka Srikanth |
గణేష్ నిమజ్జనాల(Ganesh immersion) నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గణేష్ నిమజ్జనాల(Ganesh immersion) నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ఎటు చూసినా వాహనాలు, గణపతులతో రోడ్లన్నీ కోలాహలంగా మారాయి. ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించగా అందరూ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనాలంతా మెట్రోను ఆశ్రయిస్తుండటంతో మెట్రో(Hyderabad Metro)లు కూడా రద్దీగా మారాయి. దసరా, సంక్రాంతి వేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జనాలు ఎలా ఉంటారో.. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో అంతకుమించిన జనాలు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Next Story






