- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD : సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సెల్ఫీ సూసైడ్ కలకలకం
హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. భర్త వేధింపులతో వివాహిత సన సూసైడ్ చేసుకుంది. సూసైడ్‌కి ముందు వివాహిత సెల్ఫీ వీడియో తీసుకుంది. భర్త హేమంత్ టార్చర్ పెట్టాడని సెల్ఫీ వీడియోలో సన ఆవేదన వ్యక్తం చేసింది. భర్త వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుంటున్నానని వీడియోలో సన తెలిపింది. ఉన్నత చదువులు చదివిన కూతురు కష్టపడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More... వ్యక్తిని కొట్టి చంపిన మహిళ.. కారణమిదే!
Next Story






