- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : వరుస అగ్ని ప్రమాదాలు.. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం
by Sathputhe Rajesh |
హైదరాబాద్‌లో ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే అగ్నిప్రమాదాల కట్టడిపై జీహెచ్‌ఎంసీ తాజాగా ఫోకస్ పెంచింది. 990 గోడౌన్లు, సామిల్స్‌కు బుధవారం నోటీసులు జారీ చేసింది. 2 నెలల్లో జనావాసాల నుంచి తరలించాలని నోటీసుల్లో పేర్కొంది. కొన్ని పరిశ్రమలు 20 రోజుల్లో ఖాళీ చేయాలని ఆర్డర్స్ జారీ చేసింది. అయితే జీహెచ్ఎంసీ నిర్ణయంతో వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. తమ ఉపాధి పోతుందంటూ ఓనర్లు, కార్మికుల్లో టెన్షన్ మొదలైంది.
Next Story






