- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : రాష్ట్రంలో సంచలన ఘటన.. లైంగిక వేధింపులతో బాలిక ఆత్మహత్య
by Sathputhe Rajesh |
రాష్ట్ర రాజధానిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో దారుణం జరిగింది. లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో బాలికను శివ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధించినట్లు తెలిసింది. వేధింపులు భరించలేక శాలిని ఉరి వేసుకుంది. పోలీసు స్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు శివ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






