- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD : మసాజ్ ముసుగులో వ్యభిచారం.. కేసు నమోదు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మసాజ్ ముసుగులో వ్యభిచారం సాగిస్తున్న ముఠా గుట్టు రట్టయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బంజారాహిల్స్ లో మసాజ్ ముసుగులో వ్యభిచారం సాగిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. సీక్రెట్ ఆఫ్ హెయిర్ అండ్ ఫ్యామిలీ సెలూన్‌లో వ్యభిచారం చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో నిర్వాహకులు క్రాస్ మసాజ్ చేయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు యజమానిపై కేసు నమోదు చేసి లోతుగా విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






