- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
HYD : నగరంలో మళ్లీ ఐటీ దాడుల కలకలం
by Disha Web Desk 4 |

X
దిశ, వెబ్‌డెస్క్: నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకే సారి 30 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. కోహినూర్ గ్రూప్ తో పాటు మరొక రియల్ ఎస్టేట్ కంపెనీలో సోదాలు చేస్తున్నారు. రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కోహినూర్ గ్రప్ ఆఫ్ కంపెనీ ఎండీ మజీద్ తో పాటు సంస్థ డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కోహినూర్ గ్రూప్ పలు ప్రభుత్వ సంస్థల్లో వెంచర్లు వేసినట్లు గుర్తించారు. ఒక రాజకీయ నాయకుడికి బినామిగా సంస్థ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Next Story