- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: జాబ్‌మేళాలో కూలిన భారీ టెంట్.. పరుగులు తీసిన నిరుద్యోగులు
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన భారీ జాబ్‌మేళాలో భారీ ప్రమాదం తప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన జాబ్‌మేళాలో భారీ ప్రమాదం తప్పింది. జాబ్‌మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ టెంట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో కొందరు టెంట్ కింద చిక్కుకోగా, మరి కొందరు నిరుద్యోగులు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలు చేపట్టి నిరుద్యోగులను రక్షించారు. కాగా, అంతకుముందు ఈ జాబ్‌మేళాను మంత్రి శ్రీనివా స్ గౌడ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిసి ప్రారంభించారు.
Next Story






