- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి
by GSrikanth |
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భయంకరమైన ఎదురుకాల్పులు జరిగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భయంకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లకు గాయాలు అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనాస్థలం నంచి ఆయుధాలు మందుగుండి సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






