- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచిర్యాల బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్
by Sathputhe Rajesh |
ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని పార్టీలు పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని పార్టీలు పోల్ మేనేజ్ మెంట్‌పై దృష్టి సారించాయి. అయితే పోలీసులు సైతం డబ్బుల పంపిణీపై దృష్టి సారించారు. తాజాగా మంచిర్యాల బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్ చేశారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేదని రూ.55 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డబ్బును పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అప్పగించారు. ఈ డబ్బుల సీజ్‌నకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






