- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News.. స్కూళ్ళకి సెలవులు
by Muthe.Rajitha |
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రానున్న 3 రోజులు అతిభారీ వర్షాలు కురవనున్నట్టు ఇప్పటికే వాతావరణశాఖ అలర్ట్స్ జారీ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రానున్న 3 రోజులు అతిభారీ వర్షాలు కురవనున్నట్టు ఇప్పటికే వాతావరణశాఖ అలర్ట్స్ జారీ చేసింది. ఈ భారీవర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిపి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అయితే కుండపోత వర్షాల సూచనతో ముందు జాగ్రత్తగా స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు రేపు, ఎల్లుండి సెలవులు డిక్లేర్ చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, యదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు 13, 14 తేదీల్లో సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. ఇక హైదరాబాద్ నగరంలో రేవు, ఎల్లుండి ఒంటిపూట బడులు ఉంటాయని వెల్లడించారు.
Next Story






