- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ ధమ్ బిర్యానీ.. ఎక్కడ పుట్టిందో తెలుసా? (వీడియో)
హైదరాబాద్.. ఈ పేరు వినగానే అందరికీ మొదట బిర్యానీనే గుర్తొస్తుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్.. ఈ పేరు వినగానే అందరికీ మొదట బిర్యానీనే గుర్తొస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారూ ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ ధమ్ బిర్యానీ అంటే చాలు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఇష్టంగా తింటుంటారు. అయితే, అసలు బిర్యానీ అనేది ఎందుకంత ఫేమస్ అయింది, అసలు బిర్యానీ పుట్టింది ఎక్కడ, దానికి ధమ్ బిర్యానీ అనే పేరు ఎందుకు వచ్చిందనేది ఎవరికీ తెలిసి ఉండదు. వీటిన్నింటికి సంబంధించిన వివరాలు కింద వీడియోలో తెలుసుకుందాం.
Next Story






