- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ హైకోర్టు(High Court)లో గ్రూప్-1(Group 1) మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాద ప్రతివాదనల అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్(Judgment Reserved) చేసింది. పిటిషనర్ల తరపున న్యాయవాది మెయిన్స్ జవాబు పత్రాల రీవాల్యుయేషన్ చేయడం, పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోర్టును కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తరపు న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. గతంలో ఈ నియామకాలకు హైకోర్టు స్టే ఇవ్వగా.. ప్రస్తుతం సింగిల్ బెంచ్ కోర్టులో విచారణ సాగుతుండగా.. వాదనల అనంతరం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
Next Story






