- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇండ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూములపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో విధించింది. భూదాన్ భూములపై యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. నష్టపోయిన బాధితులందరికీ ఇండ్లు మంజూరు చేయాలని భూదాన్ భూముల బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. కేవలం 311 మంది మాత్రమే కాదు, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇవ్వాలని ఆదేశించింది. స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ ను ఆదేశించింది.
Next Story






