- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
48 మంది జిల్లా జడ్జీలు బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
by Kema Shiva Kumar |
జిల్లా జడ్జిల స్థాయిలో భారీ బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: జిల్లా జడ్జిల స్థాయిలో భారీ బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 46 మంది జిల్లా జడ్జిలు కొత్తగా ప్రమోటై పోస్టింగ్ పొందగా, వారిలో 13 మంది ఇప్పటికే జిల్లా జడ్జిగా పనిచేస్తున్న వారు ఉన్నారు. మిగతా 33 మంది సీనియర్ సివిల్ జడ్జిల నుంచి 65 శాతం కోటా కింద ప్రమోట్ అయ్యారు. రిజిస్ట్రార్ (IT) CPCగా జి.ప్రవీణ్ కుమార్ (P Praveen Kumar) మాత్రమే హైకోర్టులోనే కొనసాగుతారని ఉత్తర్వులలో స్పష్టం చేశారు.
Next Story






