- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్ల పై హై కోర్టులో విచారణ
బీసీ రిజర్వేషన్ల పై దాఖలైన పిటిషన్‌ను హై కోర్టు బుధవారం విచారణ చెపట్టింది. జీవో 9 రద్దును కొరుతూ బీ

బీసీ రిజర్వేషన్ల పై హై కోర్టులో విచారణ
కౌంటర్ దాఖలకు నాలుగు వారాల సమయం కోరిన ప్రభుత్వ అడ్వకేట్
జనవరి 29కి విచారణ వాయిదా
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల పై దాఖలైన పిటిషన్‌ను హై కోర్టు బుధవారం విచారణ చెపట్టింది. జీవో 9 రద్దును కొరుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ మాదవ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.పిటిషన్ పై ఛీఫ్ జస్టీస్ అపరేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చెపట్టింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం కావాలని ప్రభుత్వ తరపున లెర్నెడ్ కౌన్సిల్ అభ్యర్థన మేరకు హై కోర్టు అనుమతిచ్చింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన రెండు వారాల తరువాత పిటిషనర్ రిఫ్లై అఫడవిట్ దాఖలు చేయాలని పేర్కోంది. తదుపరి విచారణ జనవరి 29వ తేదికి వాయిదా వేసింది.






