- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TS: కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్
by GSrikanth |
తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. మెయిన్స్ పరీక్ష నుంచి నాలుగు ప్రశ్నలు తొలగించి, తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. మెయిన్స్ పరీక్ష నుంచి నాలుగు ప్రశ్నలు తొలగించి, తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడాన్ని తప్పుబట్టిన కోర్టు.. మళ్లీ మూల్యాంకనం చేసిన తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. కాగా, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైనల్ ఫలితాలను అక్టోబరు 4న TSLPRB విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 12,866 మంది పురుషులు.. 2,884 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
Next Story






