ఆయనతో రొమాన్స్ చేయాలని చాలా అంటే చాలా కోరికగా ఉంది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-11 03:59:47  IST  )

ఆ హీరోతో రొమాన్స్ చేయాలని, ఆయనతో కలిసి యాక్టింగ్ చేయాలని చాలా కోరికగా ఉంది. దీని కోసం చాలా ఎదురుచూస్తున్నారు. ఇది జరుగుతుందో లేదో తెలియదు కానీ.

ఆయనతో రొమాన్స్ చేయాలని చాలా అంటే చాలా కోరికగా ఉంది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

ఆ హీరోతో రొమాన్స్ చేయాలని, ఆయనతో కలిసి యాక్టింగ్ చేయాలని చాలా కోరికగా ఉంది. దీని కోసం చాలా ఎదురుచూస్తున్నారు. ఇది జరుగుతుందో లేదో తెలియదు కానీ. జరిగితే మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతా అని తెలుగు హీరోయిన్ ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఆమెకు ఏ హీరో మీద క్రష్ ఉందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ ఓపెన్ చేయాల్సిందే.

ఐపీఎల్‌లో తిరుగులేదని ఆ జట్టు నిరూపిస్తోంది. వరుసగా విజయాలు సాధిస్తూ మిగిలిన జట్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఇన్నాళ్లు ఆ జట్టుపై సులువుగా విజయం సాధించొచ్చని భావించిన జట్లు కూడా ఇప్పుడు ఆలోచించి వ్యూహాల మీద వ్యూహాలు రచించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఈ సీజన్‌లో ఆ జట్టు కప్ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ ఏ జట్టు ఏదో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ ఓపెన్ చేయాల్సిందే.

12 ఏళ్లుగా ఆయన ఒకే పోస్టుకు పరిమితం అయ్యారు. ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉద్యోగులను పెట్టాల్సిన ఇబ్బందులన్నీ పెడుతున్నారు. చాలీచాలని జీతాలు, ఉద్యోగులకు వేధింపులు, టార్గెట్‌లు, ప్రశ్నించిన వారిని ఉద్యోగం నుంచి తొలగించడం వంటివి చేస్తూ వస్తున్నారు. ఆయన టార్చర్ భరించలేక గత ఐదేళ్లలో 400 వందల మంది మేర ఉద్యోగులు రాజీనామా చేశారని, వీరిలో అత్యధికులు ఎస్సీ,ఎస్టీ, బీసీలే ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతకీ ఎవరాయన.. ఆ ఉద్యోగాలేంటో తెలియాలంటే ఈ లింక్‌ ఓపెన్ చేయాల్సిందే.

గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ క్రీడల్లో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది. ఇండోర్ క్రీడల నుంచి మొదలుకుని క్రికెట్, ఇతర అవుట్‌డోర్ క్రీడలపై కూడా శిక్షణ నిర్వహిస్తోంది. దీంతోపాటు అన్ని క్రీడలకు సంబంధించిన మైదానాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మహానగరంలో ఫుట్ బాల్ స్టేడియాలు మాత్రం లేవు. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్లేయర్ కావడంతో వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. అయితే ఫుట్ బాల్ స్టేడియాలను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ ఓపెన్ చేయాల్సిందే.

Next Story