హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై భారీ రద్దీ

by Muthe.Rajitha |   (  Updated:2025-11-02 16:20:09  IST  )

హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై భారీ రద్దీ ఏర్పడింది.

హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై భారీ రద్దీ
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై భారీ రద్దీ ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని చిట్యాల వద్ద గల రైల్వే వంతెన కింద భారీగా నీరు చేరింది. దీంతో హైదరాబాద్‌-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు దాదాపు 3 కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఈ భారీ ట్రాఫిక్ జాం వల్ల, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Next Story