- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు వర్షసూచన.. నేడు 4 జిల్లాల్లో వర్షాలు
by Ajay Maddhiboyina |
తెలంగాణలో నేడు నాలుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో నేడు నాలుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగితా జిల్లాలతో పాటు హైదరాబాద్ లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో కోల్డ్ వేవ్ ఉంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా రేపు, ఎల్లుండి సౌత్ తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 6,7 తేదీల్లో పొడివాతావరణం ఉంటుందని మళ్లీ డిసెంబర్ 9న తెలంగాణ వ్యాప్తంగా వణికించే చలి పెడుతుందని పేర్కొన్నారు.
Next Story






