- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
by Ajay Maddhiboyina |
ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. బోరబండ, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, బాచుపల్లి, కూకట్ పల్లి, నిజాంపేట్, మాదాపూర్, అత్తాపూర్, కార్వాన్, మణికొండ, టోలిచౌకి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొట్డంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు మెదక్, సిద్దిపేట్, మేడ్చల్, వికారాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షం కురుస్తోంది. ఇక ప్రతిరోజు ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.
Next Story






