- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ నగరంలో రానున్న మూడు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

X
దిశ, సిటీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్ నగరంలో రానున్న మూడు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆకాశం మొత్తం మేఘావృతమై ఉంటుందని రాత్రి పూట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో జీచ్ఎంసీ, ఈవీడీఎం అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Next Story






