Heavy rain forecast for Telangana : తెలంగాణకు రెడ్ అలర్ట్.. బయటకు రావద్దొంటూ కీలక సూచన

by samatah |   (  Updated:2023-07-27 06:12:28  IST  )

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రానికి రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాత్రి నుంచి కొంచెం కూడా గ్యాప్ లేకుండా కుండపోత వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. ఇక రానున్న 24 గంటల్లో

Heavy rain forecast for Telangana : తెలంగాణకు రెడ్ అలర్ట్.. బయటకు రావద్దొంటూ కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రానికి రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాత్రి నుంచి కొంచెం కూడా గ్యాప్ లేకుండా కుండపోత వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. ఇక రానున్న 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ కొనసాగుతుందని తెలిపింది. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు, జీహెచ్‌ఎసీలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదంటూ తెలిపింది.

Next Story