- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు వర్షసూచన.. మరో రెండు గంటల్లో 5 జిల్లాల్లో భారీ వర్షం
by Ajay Maddhiboyina |
రాష్ట్రంలో మరో రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్ లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో గత కొద్దిరోజులుగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి ఇతర పంటలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.
Next Story






